Kajal Agarwal: చందమామ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ అతి తక్కువ కాలంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా మెప్పించింది. పెళ్లి చేసుకుని, ఓ బిడ్డకు తల్లి అవడంతో కొన్నాళ్లు నటనకు బ్రేక్ ఇచ్చిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ మరోసారి రీఎంట్రీతీ అదరగొడుతోంది. సెకెండ్ ఇన్సింగ్స్ లో వరుస పెట్టి సినిమాలు చేస్తూ పుల్ బిజీగా ఉంది. పలువురు స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ ఫుల్ జోష్ కనపరుస్తుంది.