Site icon Prime9

Pawan Kalyan: అన్నదాతలకు నేనున్నా అంటూ తూర్పుగోదావరి జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కడియంలో ఇటీవల కాలంలో కురిసిన అకాల వర్షాల దెబ్బకు పంట నష్టపోయిన రైతులను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. వాటికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ చెక్కర్లు కొడుతున్నాయి.

Exit mobile version