Ilaiyaraaja Music Concert: హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం రాత్రి సర్వాల విందు జరిగింది. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత కచేరీతో నగరం వీణుల వింధును ఆస్వాధించింది. ప్రేక్షకుల మనసు మైమరిచిపోయేలా చేసింది. హైదరాబాద్ టాకీస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కాన్సర్ట్ కి సుమారు 20 వేల మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్, తరుణ్ భాస్కర్, మంచులక్ష్మి, మృణాల్ ఠాకూర్, ఎస్పీ చరణ్, మణిశర్మ, సునీత, శ్వేతామీనన్, రామజోగయ్య శాస్త్రి తదితరులు హాజరయ్యారు
Ilaiyaraaja Music Concert: మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత కచేరీతో వీనుల విందుగా మారిన భాగ్యనగరం

Ilaiyaraaja Music Concert