Disha Patani : కళ్ళు చెదిరే అందంతో మ్యాజిక్ చేస్తున్న.. బాలీవుడ్ బ్యూటీ “దిశా పటాని”
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన "లోఫర్" చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దిశా పటాని.. ఆ తర్వాత తెలుగులో ఏ చిత్రాలు చెయ్యలేదు. హిందీలోనే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బాలీవుడ్లో బిజీ అయిపోయింది ఈ బ్యూటీ.. ఎమ్‌ఎస్ ధోనీ, భాగీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది.