Shraddha Kapoor : బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ప్రభాస్ సాహో మూవీలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. హిందీలో వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఇటు సినిమాలతో బిజీగా ఉంటూ.. అటు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది శ్రద్ధా కపూర్. కాగా లేటెస్ట్ గా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.
Shraddha Kapoor : పిక్స్ తో పిచ్చెక్కిస్తున్న ప్రభాస్ హీరోయిన్.. “శ్రద్దా కపూర్”

bollywood actress shraddha-kapoor latest photos goes viral