Nora Fatehi : ప్రముఖ సినీ నటి నోరా ఫతేహీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అయితే మొదట్లో టాలీవుడ్ లో ఐటమ్ సాంగ్ ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది. మొదట్లో టెంపర్ సినిమాలో ఐటెం సాంగ్ ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది. ఆ తర్వాత బాహుబలి సినిమాలో కూడా ఒక ఐటమ్ సాంగ్ లో కనిపించింది. అయితే ఆమెకు టాలివుడ్ లో అంతగా క్రేజ్ రాలేదు. దీంతో ఆమె బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. అక్కడ కూడా ఐటమ్ సాంగ్ లతో ఆల్బమ్ సాంగ్స్ లతో బాగా ఫేమస్ అయింది. అక్కడ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈ భామ.. హాట్ ఫోటో ఘాట్ లతో ఫాలోయింగ్ ని పెంచుకుంటుంది.