Anchor Anasuya : యాంకర్ అనసూయ.. గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర యాంకర్ నుంచి యాక్టింగ్ వైపు వచ్చేసిన అనసూయ.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. ఇక తాజాగా ఫ్యామిలీతో పాటు వెకేషన్ కి వెళ్ళిన ఈ భామ.. బికినీ వేసుకొని అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇక ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ గా చక్కర్లు కొడుతున్నాయి.
Anchor Anasuya : అనసూయ.. మరీ ఇంత అరాచకమా.. వెర్షన్ 2.O చూపిస్తుందా ???

anchor anasuya latest photos in white bikini goes viral