Anasuya Bharadwaj : బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా ఎంతో పేరు సంపాదించుకుంది అనసూయ. ఇప్పుడు బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి పూర్తిగా సినిమాలతో బిజీగా ఉంటుంది. అలానే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు అనసూయ. అయితే సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ ఏదో ఒక అంశంపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో ఉంటూ ఉంటారు. ఇక లేటెస్ట్ గా ఓ మూవీ ప్రమోషన్ కోసం వైట్ టీ శరత్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ పిక్స్ మీకోసం..
Anasuya Bharadwaj : బరువెక్కిన పరువాలతో అదిరిపోయే ట్రీట్ ఇస్తున్న అనసూయ..

Anasuya Bharadwaj recent photos goes viral on media