Site icon Prime9

Ananya Panday : నాజూకు అందాలు ఆరబోస్తూ.. క్రేజ్ ని పెంచుకుంటున్న “అనన్య పాండే”

Ananya Panday latest photos goes viral on media

Ananya Panday latest photos goes viral on media

Ananya Panday : బాలీవుడ్ బ్యూటీ ” అనన్య పాండే ” గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’ ఫిల్మ్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే. ఆ తర్వాత పతి పత్ని ఔర్ వహ్ లాంటి చిత్రాల్లో నటించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకి పాండే కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అనన్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. కాగా విజయ్ దేవరకొండ లైగర్ చిత్రంతో అనన్య పాండే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎంత దారుణ పరాజయాన్ని మూటగట్టుకుందో తెలిసిందే. అయితే అనన్య మాత్రం నాజూకు అందాలు ఆరబోస్తూ.. పలు సినిమాల్లో నటిస్తూ, స్వకీల మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోస్ తో ఫాలోయింగ్ ని పెంచుకుంటుంది ఈ భామ.

Exit mobile version