Site icon Prime9

Actress Tamannah : ఛాన్స్ ల కోసం అన్నీ చూపించేస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా..!

actress tamannah latest photos goes viral on media

actress tamannah latest photos goes viral on media

Actress Tamannah : ‘శ్రీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల తార “తమన్నా”. ఆ తర్వాత హ్యాప్పి డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ మిల్కీ బ్యూటీ. ఇప్పటికి ఫిల్మ్ ఇండస్ట్రీలో తమన్న ఎంట్రీ ఇచ్చి 16 ఏళ్లవుతున్నా.. తన అందంతో పాటు క్రేజ్​ కూడా ఎక్కడా తగ్గట్లేదు. టాలీవుడ్​లో స్టార్ హీరోలందరితో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇటీవల కొత్త హీరోయిన్ల రాకతో ఈ అమ్మడికి ఆఫర్లు కాస్త తగ్గాయి. దాంతో ఛాన్స్ ల అన్నీ చూపించేస్తూ వరుస ఫోటోఘాట్ లతో అందాలను ఎరగా వేస్తుంది. చూడాలి మరి ఈ భామ ప్రయత్నాలు ఫలిస్తాయో.. లేదో అని.. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి..

Exit mobile version