Site icon Prime9

Rashi Khanna : అందాల ఆరబోతలో ఇక తగ్గేదే లే అంటున్న “రాశీ ఖన్నా”

Actress rashi khanna latest photo shoot goes viral on social media

Actress rashi khanna latest photo shoot goes viral on social media

Rashi Khanna :  “ఊహలు గుసగుసలాడే” సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయింది నటి “రాశి ఖన్నా”. తనదైన శైలిలో నటిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. చివరగా తెలుగులో గోపీచంద్ సరసన మారుతి దర్శకత్వంలో నటించిన పక్కా కమర్షియల్ సినిమాలో కనిపించింది. ఇక బాలీవుడ్ లో షాహిద్ కపూర్ సరసన నటించిన “ఫర్జీ” వెబ్ సిరీస్ తో మంచి సక్సెస్ అందుకొని ఫుల్ జోష్ లో ఉంది ఈ భామ. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే రాశీ తన లేటెస్ట్ ఫోటోస్ తో యూత్ ని ఫిదా చేసేస్తుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి..

Exit mobile version
Skip to toolbar