Site icon Prime9

Pooja Hegde : బుట్టబొమ్మ “పూజా హెగ్డే” అందానికి ముగ్ధులు అవ్వని వారు ఉండరేమో..

actress pooja hegde latest photos goes viral on media

actress pooja hegde latest photos goes viral on media

Pooja Hegde : బుట్టబొమ్మ “పూజా హెగ్డే” గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ కొడుతుండడంతో పూజాకి ఇండస్ట్రీలో బాగా డిమాండ్ పెరిగింది. చివరగా ప్రభాస్ సరసన రాధే శ్యామ్ సినిమాలో నటించగా .. ఆ మూవీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న ఈ భామ.. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలతో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది..

Exit mobile version