Actress Nuveksha : ప్రముఖ నటి “నువేక్ష” తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ” ఇప్పుడు కాక ఇంకెప్పుడు చిత్రంతో టాలీవుడ్ కి ఎంటర్ అయిన ఈ భామ.. మొదటి చిత్రం తోనే యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత ఆదితో.. అతిథి దేవోభవ, కిరణ్ అబ్బవరంతో.. సెబాస్టియన్ సినిమాల్లో నటించింది. కాగా ఇప్పుడు పలు సినిమాల్లో నటిస్తున్న ఈ చిన్నది తనదైన శైలిలో దూసుకుపోతుంది. ఇక సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈ నటి.. తన లేటెస్ట్ ఫోటోస్, వీడియో లతో ఫాలోయింగ్ ని పెంచుకుంటుంది. ఆ ఫోటోస్ మీకోసం..