Site icon Prime9

Jammu Kashmir: ఇద్దరు మిలిటెంట్లు అరెస్ట్

two-militants-arrested

Srinagar: జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లో కేంద్ర భద్రతా దళాల సోదాల్లో ఇద్దరు మిలిటెంట్లు దొరికారు. బారాముల్లా సమీపంలోని సోపోరి ప్రాంతంలో మిలిటెంట్లను అధికారులు బుధవారం నాడు స్వాధీనం చేసుకొన్నారు. వీరి వద్ద పిస్టోళ్లు, మందు గుండును భధ్రతా సైనికులు గుర్తించారు. ప్రముఖ ఉగ్రవాద సంస్ధ ఆల్ ఖైదా, అన్సార్ ఘజవత్ ఉల్ హింద్ సంస్ధల కదలికల నేపధ్యంలో కేంద్ర భద్రతాదళాలకు సోదాలు చేపట్టారు. ఘటన నేపధ్యంలో బారాముల్లా ప్రాంతాల్లోని ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

Exit mobile version