Site icon Prime9

Sonia Gandhi: సోనియా గాంధీ వీడియో సందేశం.. ఏమన్నారో తెలుసా?

Sonia Gandhi

Sonia Gandhi

Sonia Gandhi: కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. శనివారం అక్కడ నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి సోనియా గాంధీ వీడియో సందేశం విడుదల చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ కార్యకర్తలకు సోనియా కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఏమన్నారంటే?

వీడియో సందేశం..

కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. శనివారం అక్కడ నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి సోనియా గాంధీ వీడియో సందేశం విడుదల చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ కార్యకర్తలకు సోనియా కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఏమన్నారంటే?

కర్ణాటకలో ఇంతటి ఘన విజయం అందించిన ప్రజలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రజా తీర్పు పేద ప్రజల ప్రభుత్వం ఏర్పడింది. విద్వేషపూరిత రాజకీయాలను కర్ణాటక ప్రజలు.. తిరస్కరించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేర్చుతామని తెలిపారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం.. దేశాభివృద్ధి కోసమే పాటుపడుతుందని అన్నారు. కర్ణాటకలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని అన్నారు.

కాగా, కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ సహా పది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. మేనిఫెస్టోలు ఇచ్చిన హామీల అమలుకు ప్రయత్నాలు తొలి రోజు నుంచే ప్రారంభిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోంది.

Exit mobile version