Exit Polls: మధ్యప్రధేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం,రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. వీటిలో ఛత్తీస్‌గఢ్ లో కాంగ్రెస్ తిరిగి అధికారం నిలబెట్టుకునే పరిస్దితి కనపడుతోంది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్, బీజేపీల మధ్య గట్టి పోటీ ఉండగా రాజస్దాన్ లో బీజేపీకి మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
నాలుగు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్..(Exit Polls)
మధ్యప్రదేశ్..
శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ : బీజేపీ – 96-110, కాంగ్రెస్ – 118-132, బీఎస్పీ 0, ఇతరులు 2-10
CNN న్యూస్ 18 : కాంగ్రెస్ – 113, బీజేపీ 112, బీఎస్పీ 0, ఇతరులు 5
రిపబ్లిక్ టీవీ : బీజేపీ – 118-130, కాంగ్రెస్ – 97-107, బీఎస్పీ 0, ఇతరులు 0-2
పీపుల్స్ పల్స్ : బీజేపీ – 91-113, కాంగ్రెస్ – 117-139, బీఎస్పీ 0, ఇతరులు 0-8
ఛత్తీస్‌గఢ్..
శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ : కాంగ్రెస్ 45-48, బీజేపీ 41-44, బీఎస్పీ – 0, ఇతరులు 0-3
CNN న్యూస్ 18 : కాంగ్రెస్ – 47, బీజేపీ 40, బీఎస్పీ 0, ఇతరులు 3
పీపుల్స్ పల్స్ : కాంగ్రెస్ 54-64, బీజేపీ 29-39, బీఎస్పీ – 0-2, ఇతరులు 0
మిజోరం..
పీపుల్స్ పల్స్
MNF – 16-20, ZPM 10-14, CONG – 6-10, BJP – 2-3
ఇండియా టీవీ CNX : MNF – 14-18, ZPM 0, CONG – 8-10, ఇతరులు- 12-18
జన్‌కీ బాత్ : MNF – 10-14, ZPM 15-25, CONG – 5-9, ఇతరులు – 0-2
CSDP : MNF – 20, ZPM 10, CONG – 8, ఇతరులు – 2
రాజస్థాన్ ..
పీపుల్స్ పల్స్ : కాంగ్రెస్ – 73-95, బీజేపీ – 95-115, RLP-RSP – 2-6, ఇతరులు 6-15
శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ : కాంగ్రెస్ – 56-72, బీజేపీ – 124-136, RLP-RSP – 0, ఇతరులు 3-10
CNN న్యూస్ 18 : కాంగ్రెస్ – 74, బీజేపీ – 111, RLP-RSP – 0, ఇతరులు – 14