Site icon Prime9

Shubman Gill : సారా అలీ ఖాన్‌తో డేటింగ్ పై శుభ్‌మన్ గిల్ ఏమన్నాడంటే..

Gill

Gill

Shubman Gill: భారత క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ఇటీవల ఒక ప్రముఖ చాట్ షోలో కనిపించిన సారా అలీ ఖాన్‌తో డేటింగ్ చేస్తున్నారనే పుకార్లపై స్పందించాడు. షోలో అత్యంత ఫిట్‌గా ఉన్న బాలీవుడ్ నటి పేరు చెప్పమని అడిగినపుపడు అతను సారా అలీ ఖాన్ అంటూ సమాధానమిచ్చాడు. ఇంకా, అతను సారా అలీ ఖాన్‌తో డేటింగ్ చేస్తున్నారా అనే ప్రశ్నను హోస్ట్ నేరుగా అడిగాడు; దానికి అతను ‘కావచ్చు’ అని బదులిచ్చాడు.

సర కా సరా సచ్ బోలో అని హోస్ట్ చెప్పినప్పుడు శుభ్‌మన్ గిల్ సర దా సరా సచ్ బోల్ దియా. బహుశా, కాకపోవచ్చు అని సమాధానమిచ్చాడు. ఆగస్టు నెలలో, సారా అలీ ఖాన్ మరియు క్రికెటర్ శుభ్‌మన్ ఇద్దరూ కలిసి డిన్నర్ చేస్తున్న దృశ్యం వీడియో వైరల్ అయింది. ఒక ఇంటర్నెట్ వినియోగదారు అదే వీడియోను చిన్న వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌లో పంచుకున్నారు. శుభ్‌మాన్ గిల్ వచ్చే వారం న్యూజిలాండ్‌తో జరగనున్న సిరిస్ లో భారత జట్టు తరపున ఆడనున్నాడు.

 

Exit mobile version