Site icon Prime9

MLA Seethakka: సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన సీతక్క

mla-seethakka-kcr

Hyderabad: ఉమ్మడి వరంగల్‌ జిల్లా మంత్రులైన సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావులకు కూడా ధన్యవాదాలు తెలిపారు. పట్టణీకరణ పెరుగుతుండ‌టంతో శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరారు. ములుగు జిల్లా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపిన సీతక్క కలెక్టరేట్‌ నిర్మాణం చేప‌ట్టాలని అభ్య‌ర్థించారు. జిల్లా విద్యుత్‌ శాఖ అధికారిని నియమించాలన్నారు. దీంతో పాటు ఏటూరు నాగారాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరారు. మల్లంపల్లిని మండల కేంద్రంగా ప్రకటించాలన్నారు. జిల్లా కేంద్రం ములుగు పట్టణంలో బస్‌స్టేషన్‌ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.

Exit mobile version