Site icon Prime9

Navin Mittal: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిగా నవీన్ మిట్టల్

Naveen Mittal as the secretary of Intermediate Board

Naveen Mittal as the secretary of Intermediate Board

Hyderabad: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిగా నవీన్ మిట్టల్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కళాశాల విద్య, సాంకేతిక విద్యాశాఖలకు కమీషనర్ గా ఉన్న నవీన్ మిట్టల్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే తెలంగాణ సర్కార్ లో ఐఏఎస్ లు ఉన్నప్పటికీ నవీన్ మిట్టల్ కు మరో బాధ్యత అప్పగించడం పై పలువురు చర్చించుకొన్నారు.

ఇదీ చదవండి:  వైకాపా ఎమ్మెల్యేకు గో బ్యాక్ నినాదాలతో స్వాగతం

Exit mobile version