Site icon Prime9

Illegal Fireworks Seized: అక్రమ బాణా సంచా సీజ్

Illegal Fireworks Seize

Illegal Fireworks Seize

Old City: పాతబస్తీలో అక్రమంగా నిల్వ చేసి ఉంచిన బాణా సంచా సామగ్రిని సెంట్రల్ క్రైం స్టేషన్ పోలీసులు సీజ్ చేసారు. చెలపురాలోని ఓ గోదాములో బాణా సంచాను అక్రమంగా నిల్వ చేసివున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేసారు. పట్టుబడ్డ బాణా సంచా విలువ రూ. 19.24 లక్షలుగా గుర్తించారు.

గోదాము యజమాని అనిల్ కుమార్ ను అదుపులోకి తీసుకొన్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాదుకు బాణా సంచాను తెస్తున్నట్లు ప్రాధమిక విచారణ తేలింది. ఇందులో వివిధ కంపెనీలకు చెందిన 108 రకాల క్రాకర్స్ ఉన్నాయి.

Exit mobile version