Site icon Prime9

Bandi Sanjay: ఉగ్రవాదులకు అడ్డాగా పాతబస్తీ.. బండి సంజయ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

bandi-sanjay-press-meet

bandi-sanjay-press-meet

Bandi Sanjay: సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పాతబస్తీలో ఉగ్రవాదుల అరెస్ట్ పై స్పందించారు. బండి సంజయ్‌ మాట్లాడుతూ.. పాతబస్తీ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని అన్నారు. ఉగ్రవాదులకు, రోహింగ్యాలకు మజ్లిస్‌ ఆశ్రయమిస్తోందని ఆయన ఆరోపించారు.

అనంతగిరిలో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉగ్రవాదుల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
ఉగ్రవాదుల కదలికలపై కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

హైదరాబాద్ లో ఉగ్రవాదుల సంచారం పై స్పందించిన బండి సంజయ్ | Bandi Sanjay | Prime9 News

 

Exit mobile version
Skip to toolbar