Site icon Prime9

Dr. BR Ambedkar: అంబేడ్కర్‌ మహా విగ్రహావిష్కరణ కార్యక్రమం.. ప్రత్యక్షప్రసారం

kcr

kcr

Dr. BR Ambedkar: హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ మహా విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకను ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించండి..

 


అంబేద్కర్‌ మహావిగ్రహాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్‌ మనవడు ప్రకాష్‌ అంబేద్కర్‌ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది.

విగ్రహావిష్కరణ ఫలకం వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్‌, ప్రకాష్‌ అంబేద్కర్‌, మంత్రులు, దళిత సంఘాల ప్రముఖులు.

అంబేద్కర్‌ మహావిగ్రహంపై హెలికాఫ్టర్‌ ద్వారా పూల వర్షం కురిపించారు.

అంబేద్కర్‌ స్మృతి వనానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌, ప్రకాష్‌ అంబేద్కర్‌, ఇతరులు.. విగ్రహ విశేషాలను ప్రకాష్‌ అంబేద్కర్‌కు వివరించిన సీఎం కేసీఆర్‌.

Exit mobile version