Site icon Prime9

Janasena chief Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ప్రైమ్ 9 న్యూస్ ఛానెల్ చైర్మన్ భేటీ

Prime 9 News

Prime 9 News

Janasena chief Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రైమ్ 9 న్యూస్ ఛానెల్ ఛైర్మన్ శ్రీ బండి శ్రీనివాస రఘువీర్, సీఈవో శ్రీ పైడికొండల వెంకటేశ్వరరావు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా జనసేనాని దృష్టికి పలు విషయాలను వారు తీసుకువెళ్లారు. తాజా పరిణామలపై చర్చించారు.

Prime 9

Exit mobile version