Prime 9 News CEO Venkateswara Rao: ప్రైమ్ 9 న్యూస్ సీఈవో పైడికొండల వెంకటేశ్వరరావు ఏపీ మంత్రి కందుల దుర్గేష్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కందుల దుర్గేష్ కొద్దిరోజులకిందట ఏపీ క్యాబినెట్లో పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మంత్రి దుర్గేష్ ను వెంకటేశ్వరావు శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా నిజాలను నిర్బయంగా , నిష్పక్షపాతంగా ప్రజలముందుకు తీసుకు వస్తున్న ప్రైమ్ 9 న్యూస్ యాజమాన్యాన్ని మంత్రి దుర్గేష్ అభినందించారు.
Prime 9 News CEO Venkateswara Rao: ఏపీ మంత్రి కందుల దుర్గేష్ తో భేటీ అయిన ప్రైమ్ 9 న్యూస్ సీఈవో వెంకటేశ్వరరావు

Prime 9 News CEO Venkateswara Rao