Site icon Prime9

CEO Prime9 News P. venkateswararao: ప్రైమ్9 న్యూస్ సీఈవో పి. వేంకటేశ్వరరావుకి పుట్టిన రోజు శుభాకాంక్షల వెళ్లువ

birth day wishes to prime9 news ceo p. venkateswararao

birth day wishes to prime9 news ceo p. venkateswararao

Prime9 News CEO :  ప్రైమ్9 న్యూస్ ఛానల్ సీఈవో పి. వెంకటేశ్వర రావు నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రజల పక్షాన నిలుస్తూ.. నిరంతరం వారి కోసం తమ వంతు బాధ్యతగా నిస్వార్ధ సేవలు అందిస్తున్న ప్రైమ్ 9 సేవలు భవిష్యత్తులో మరింతగా జరగాలని.. ఛానల్ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని  కోరుకుంటున్నారు. సంస్థలో పనిచేసే ఉద్యోగులు సైతం తమ సీఈవోకి విషెస్ చెబుతూ పోస్ట్ లు పెడుతున్నారు.       

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version