Prime9

AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి

AP Inter Results: ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరిగాయి. సెకండియర్ పరీక్షలు మార్చి 16వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించారు.

 

విద్యాశాఖ మంత్రి.. మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలు గంటన్నర ఆలస్యంగా విడుదలయ్యాయి.

ఫలితాలను ఇక్కడ చూడండి..

https://bieap.apcfss.in/

https://examresults.ap.nic.in/Inter2GenResult_dts.aspx

 

Exit mobile version
Skip to toolbar