Site icon Prime9

Mahanadu 2023 : మహానాడు వేదికగా ఏపీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పిస్తూ ఫైర్ అవుతున్న చంద్రబాబు.. లైవ్

tdp chief chandrababu naidu speech in mahanadu 2023

tdp chief chandrababu naidu speech in mahanadu 2023

Mahanadu 2023 : రాజమహేంద్రవరం వద్ద వేమగిరిలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న “మహానాడు – 2023 ” కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు రాష్ట్రం నలుమూలల నుండి పార్టీ నేతలు, కార్యకర్తలతు భారీగా తరలివచ్చారు. టీడీపీ శ్రేణులతో మహానాడు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సాధారణ కార్యకర్తల నుండి సీనియర్ నాయకుల వరకు మహానాడు జోష్ కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్లు పూర్తి కావడం, ఎన్టీ. రామారావు శత జయంతి ఉత్సవాలు కూడా జరుగుతుండటంతో ఈ సారి మహానాడు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తోంది టీడీపీ నాయకత్వం. ఈ మేరకు ఇప్పుడు తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్నారు.

Exit mobile version