Site icon Prime9

MLA Undavalli Sridevi : నన్ను పిచ్చికుక్కతో సమానంగా చూశారంటూ వైకాపా నేతలపై ఫైర్ అయిన ఉండవల్లి శ్రీదేవి.. లైవ్

mla-undavalli-sridevi-press meet live

mla-undavalli-sridevi-press meet live

MLA Undavalli Sridevi : ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయడానికి తాను డబ్బులు తీసుకున్నానని, పార్టీకి వ్యతిరేకంగా ఓటేశాననే ఆరోపణలను తాడేపల్లి ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి కొట్టిపారేశారు. తనపై వస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీదేవి మాట్లాడారు.

YouTube video player

Exit mobile version
Skip to toolbar