Site icon Prime9

Mekapati Chandrasekhar Reddy : నడిరోడ్డు మీద కూర్చోని.. వారికి సవాల్ చేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి

mekapati-chandrasekhar-reddy-mass warning to ycp leaders

mekapati-chandrasekhar-reddy-mass warning to ycp leaders

Mekapati Chandrasekhar Reddy : నెల్లూరు జిల్లా ఉదయగిరిలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్థానిక బస్టాండ్ సెంటర్‌లో కుర్చీ వేసుకుని కూర్చొన్నారు. గతంలో ఉదయగిరి వస్తే తరిమి కొడతామని ఆయన వ్యతిరేక వర్గం హెచ్చరించింది. దీంతో మేకపాటి బస్టాండ్ సెంటర్‌కు వచ్చారు. అంతే కాకుండా తనను తరిమికొడతానన్న వారు రావాలంటూ సవాల్ విసిరారు. అంతేకాకుండా వైసీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

YouTube video player

Exit mobile version
Skip to toolbar