Kodi Kathi Case : సీఎం జగన్ కోడికత్తి కేసులో విజయసాయి రెడ్డి.? – శ్రీను అడ్వకేట్

ఏపీ సీఎం జగన్ పై జరిగిన కోడికత్తి దాడి కేసు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిందే. కొద్ది రోజుల క్రితం కేంద్ర హోంశాఖ.. ఎన్‌ఐఏ కోర్టును విశాఖలో కొత్తగా ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో కేసు పరిధి విశాఖకు మారింది. ‘కోడి కత్తి’ కేసు విచారణ విశాఖలో ప్రారంభమైంది. నగరం లోని మూడో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి

  • Written By:
  • Publish Date - August 29, 2023 / 05:55 PM IST

Kodi Kathi Case : ఏపీ సీఎం జగన్ పై జరిగిన కోడికత్తి దాడి కేసు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిందే. కొద్ది రోజుల క్రితం కేంద్ర హోంశాఖ.. ఎన్‌ఐఏ కోర్టును విశాఖలో కొత్తగా ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో కేసు పరిధి విశాఖకు మారింది. ‘కోడి కత్తి’ కేసు విచారణ విశాఖలో ప్రారంభమైంది. నగరం లోని మూడో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కేసు విచారణ చేపట్టారు. నిందితుడు జనపల్లి శ్రీనివాసరావును విచారణకు హాజరు పరిచారు. తదుపరి విచారణను కోర్టు సెప్టెంబర్ 6కి  వాయిదా వేసింది. ఇప్పటివరకు ఈ కేసు విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ కేసులో విజయ సాయి రెడ్డి పట్ల శ్రీను తరపు న్యాయవాది తేవేర వ్యాఖ్యాలుక హేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.