Site icon Prime9

Hundi Count of Chengalamma Temple: చెంగాళమ్మ హుండీ ఆదాయం 58.68లక్షలు

Hundi Count of Chengalamma Temple

Hundi Count of Chengalamma Temple

Hundi Count of Chengalamma Temple: తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శక్తి ఆలయాల్లో ఒకటి, తమిళుల ఆరాధ్య దేవతగా పూజింపబడుతున్న సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయ హుండీల లెక్కింపులో రూ. 58,68,427 లను భక్తులు కానుకల రూపంలో చెల్లించుకొన్నారు. నగదు లెక్కింపు కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో చేపట్టారు.

ప్రతి మూడు నెలలకు ఆలయంలోని హుండీలను లెక్కింపు నిర్వహిస్తుంటారు. నగదు తోపాటుగా యిఎస్ఏ డాలర్లు 404, ఇంగ్లండ్ పౌండ్లు 20, సింగపూర్ డాలర్స్ 2 ఆదాయంగా రావడం జరిగింది. ఆలయ ఛైర్మన్ బాలచంద్రారెడ్డి, కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు రెడ్డిలతో పాటుగా పాలకమండలి సభ్యులు, ఇతరులు లెక్కింపులో పాల్గొన్నారు.

Exit mobile version