Site icon Prime9

Group-1 prelims exam postponed in AP: ఏపీలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష వాయిదా

Group-1 prelims exam postponed in AP

Amaravathi: గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వాయిదా వేసింది. డిసెంబరు 18న జరిగే ప్రిలిమ్స్‌ పరీక్షను కొన్ని పాలనా సంబంధమైన కారణాల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రిలిమినరీ పరీక్షను వచ్చే ఏడాది జనవరి 08న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. 92 గ్రూప్‌-1 పోస్టులకు సెప్టెంబర్‌ 30న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన క్రమంలో పరిక్షలు నిర్వహిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Stop Vande Bharat train at Kuppam: కుప్పంలో వందే భారత్ రైలును ఆపండి…రైల్వే శాఖకు చంద్రబాబు లేఖ

Exit mobile version