Cm Ys Jagan : సీఎం వైఎస్ జగన్ వైజాగ్, విజయనగరం జిల్లాల్లో ఈరోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం భోగాపురం మండలం సవరవిల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తున్నారు. అక్కడి నుంచి మీకోసం ప్రత్యేకంగా లైవ్..
Cm Ys Jagan : వైజాగ్ అందరికీ ఆమోదయోగ్యమైన నగరం.. భోగాపురం నుంచి సీఎం జగన్ లైవ్

cm ys jagan speech live from bhogapuram