Site icon Prime9

CM Jagan: డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు రండి

CM sir, give a declaration and come to Tirumala

CM sir, give a declaration and come to Tirumala

Tirumala: తిరుమలకు విచ్చేసే ఇతర మతస్ధులు దేవస్ధానంకు డిక్లరేషన్ ఇచ్చి కలియుగ దైవాన్ని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సీఎం జగన్ డిక్లరేషన్ ఇచ్చి తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనందసూర్య కోరారు.

సీఎం జగన్ కు హిందూ ధర్మం, తిరుమల పవిత్రత పై నమ్మకం లేదని, గతంలో డిక్లరేషన్ ఇవ్వాలని కోరినా ఇవ్వలేదని ఆయన గుర్తు చేసారు. ఎంతో మంది ప్రముఖులు గతంలో డిక్లరేషన్ ఇచ్చిన విషయాన్ని ముఖ్య మంత్రి గుర్తుకు తెచ్చుకోవాలని ఆనంద సూర్య పేర్కొన్నారు. ఇందుకు సీఎం ఏ విధంగా స్పందిస్తారో, లేదా వైకాపా నేతలో దీని పై మాట్లాడతారో వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: పారిశుద్ధ కార్మికుడికి ఆప్ అధినేత విందు

Exit mobile version