Site icon Prime9

Weather Report: తెలంగాణలో తేలికపాటి వర్షాలు

Hyderabad: తెలంగాణలో వచ్చే రెండురోజుల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ తెలిపింది. తూర్పు విదర్భ పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతున్నది. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.

తెలంగాణలో అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో పాత రాజంపేటలో 11 సెంటీ మీటర్లు, గాంధారి, రామలక్ష్మణపల్లిల్లో 10 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది.

Exit mobile version