Site icon Prime9

OTT Release : ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు ఏంటో మీకోసం ప్రత్యేకంగా.. ఒక్కరోజే 31 సినిమాలు

upcoming ott release movies list and details

upcoming ott release movies list and details

OTT Release : కరోనా తర్వాత నుంచి చాలామంది ఓటీటీల్లో సినిమాలు చూసేందుకే మొగ్గు చూపుతున్నారు. అందుకు అనుగుణంగా ప్రముఖ ఓటీటీ సంస్థలు.. వ్యూయర్స్‌ అభిరుచికి తగ్గట్టుగా ప్రతీ వారం కొత్త చిత్రాలను విడుదల చేస్తున్నాయి. ఈ వారం ఏకంగా 31 సినిమాలు ఓటీటీ వేదికగా రిలీజ్ కానున్నాయి. మరి ఆ చిత్రాలు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

ఆహా.. 

దాస్ కా ధమ్కి – ఏప్రిల్ 14

మసూద – ఏప్రిల్ 14(ఆహా తమిళ్)

అమెజాన్ ప్రైమ్ వీడియో..

కబ్జా – ఏప్రిల్ 14( తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ)

బోరెగో – ఏప్రిల్ 14(ఇంగ్లీష్)

ది మార్వెలెస్ మిసెస్ మైసల్ సీజన్ 5 – ఏప్రిల్ 14(ఇంగ్లీష్)

నెట్‌ఫ్లిక్స్ (OTT Release) .. 

కన్నై నంబతే – ఏప్రిల్ 14(తమిళం)

క్వీన్ మేకర్ – ఏప్రిల్ 14(కొరియన్)

క్వీన్స్ ఆన్ ది రన్ – ఏప్రిల్ 14(స్పానిష్)

ది లాస్ట్ కింగ్‌డమ్: సెవన్ కింగ్స్ మస్ట్ డై – ఏప్రిల్ 14(ఇంగ్లీష్)

డాక్టర్ చా – ఏప్రిల్ 15(కొరియన్)

డిస్నీ+హాట్‌స్టార్.. 

ఓ కల – తెలుగు(స్ట్రీమింగ్ అవుతోంది)

రెన్నర్ వేషన్స్ – ఇంగ్లీష్(ఆల్రెడీ స్ట్రీమింగ్)

జీ5..

మిత్రన్ ది నా చల్దా – ఏప్రిల్ 14(పంజాబీ)

మిసెస్ అండర్ కవర్ – ఏప్రిల్ 14(హిందీ)

ప్రణయ విలాసం – ఏప్రిల్ 14(మలయాళం)

ప్రోజాపతి – ఏప్రిల్ 14(బెంగాలీ)

ఈటీవీ విన్.. 

అసలు – తెలుగు(స్ట్రీమింగ్ అవుతోంది)

ఆపిల్ ప్లస్ టీవీ.. 

ది లాస్ట్ థింగ్ హీ టోల్డ్ మీ – ఏప్రిల్ 14(ఇంగ్లీష్)

Exit mobile version