Hyderabad: సెప్టెంబర్ 17 తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపటిదినం సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్ధలు మూతబడనున్నాయి.
National Integration Day: రేపు సెలవుగా ప్రకటించిన ప్రభుత్వం

Telangana declared tomorrow as a holiday