Site icon Prime9

Revanth Reddy Birthday: సీఎం రేవంత్‌ రెడ్డి బర్త్‌డే – నరేంద్ర మోదీ బెస్ట్‌ విషెస్‌

Narendra Modi Birthday Wishes to CM Revanth Reddy తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పుట్టిన రోజు నేడు. నవంబర్‌ 8న ఆయన బర్త్‌డే సందర్బంగా రాజకీయ నాయకులు, ప్రముఖులు ఆయనకు విషెస్‌ తెలుపుతున్నారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపారు. ఎక్స్‌ వేదికగా ట్విట్‌ చేశారు. “బెస్ట్‌ విషెస్‌ టూ తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి గారు. కలకాలం మీకు ఆయురారోగ్యాలు కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్న” అంటూ రాసుకొచ్చారు. నరేంద్రమోది ట్వీట్‌ సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ ఆయన ధన్యవాదాలు తెలిపారు. నేడు ఆయన బర్త్‌డే సందర్భంగా సీఎం శుక్రవారం యాదాద్రి ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

Exit mobile version