Site icon Prime9

Happy New Year : న్యూ ఇయర్ విషెస్ చెప్పిన ప్రధాని, రాష్ట్రపతి, తెలుగు రాష్ట్రాల సీఎంలు..!

pm modi and cm jagan 2023 new year wishes to people

pm modi and cm jagan 2023 new year wishes to people

Happy New Year : ముందుగా ప్రజలందరికీ ప్రైమ్ 9 న్యూస్ సంస్థ తరుపున కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. 2022 కి వీడ్కోలు పలుకుతూ 2023 స్వాగతం పలుకుతున్నారు. ఈ మేరకు ప్రపంచ మంతా కొత్త సంవత్సర వేడుకల్లో భాగం అవుతున్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రజలంతా న్యూ ఇయర్ వేడుకల్లో నిమగ్నమైంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఅర్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ లు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. ఈ కొత్త సంవత్సరం అందరికి సంతోషకరమైనదిగా కావాలని కోరుతూ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ప్రధాని మోదీ…

సీఎం జగన్…

సీఎం కేసీఆర్

Exit mobile version