Site icon Prime9

Iswarya Menon : అందమైన వంపులతో దుమారం రేపిన ఐశ్వర్య మీనన్.. వైరల్ గా మారిన ఫోటోస్

iswarya-menon latest photos gone viral

iswarya-menon latest photos gone viral

Iswarya Menon: ఐశ్వర్య మీనన్ .. తన అందంతో ఎంతో మంది యువకులను మంత్ర ముగ్ధుల్ని చేసింది. `స్పై` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. ఆమె అందులో అందంతోనే కాదు యాక్షన్‌తో కూడా అదరగొట్టింది. ఆ తర్వాత గ్యాప్‌ లేకుండా అందాల ఫోటోలను పంచుకుంటూ వస్తుంది ఈ ముద్దు గుమ్మ . ఐశ్వర్య మీనన్‌ మొట్ట మొదట నిఖిల్‌ సిద్ధార్థ్‌ హీరోగా నటించిన `స్పై` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది తమిళంలో వరుసగా సినిమాలతో మెప్పించిందీ బ్యూటీ. కానీ స్ట్రగుల్‌ అవుతూనే ఉంది.తాజాగా ఆమె అందాలను ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకోగా అవి ఇప్పుడు వైరల్ గా మారాయి .అయితే వాటిని మీరు ఓ లుక్ వెయ్యండి ..

 

 

Exit mobile version