Harirama Jogaiah : వైసీపీ సర్కారుకి మాజీ మంత్రి హరిరామ జోగయ్య షాక్ ఇవ్వనున్నారు. వైసీపీ సర్కారు 2019 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలోని హామీలను ఎంతవరకు నెరవేర్చారని వివరాలు సేకరణ. 55 అభియోగాలతో ఛార్జిషీట్ రూపొందించేందుకు రెడీ అవుతున్న వైనం. ఛార్జిషీట్ ని ఓ ప్రముఖ వ్యక్తి విడుదల చేస్తారని తాజాగా ప్రకటించిన జోగయ్య.