Site icon Prime9

CM Jagan: తెలుగువారికి దీపావళి శుభాకాంక్షలు..ఏపీ సీఎం జగన్

Happy Diwali to Telugu people

Happy Diwali to Telugu people

Diwali Wishes: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ దీపావళి శుభాకాంక్షలను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలియచేశారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్నానంపై జ్నానం, దుష్ట శక్తులపై దైవశక్తి, సాధించిన విజయాలకు ప్రతీకే దీపావళిగా ఆయన తెలిపారు. ప్రతి ఇంట ఈ దీపావళి ఆనంద కాంతులు నింపాలని ఆకాంక్షించారు. అందరికి సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలతోపాటు వెలుగులు చిమ్మాలని సీఎం అభిలషించారు.

ఇది కూడా చదవండి:Pawan Kalyan: జీఎస్ఎల్వీ రాకెట్ విజయం చారిత్రాత్మికం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్

Exit mobile version