Site icon Prime9

Dinesh Gunawardena: శ్రీలంక నూతన ప్రధానిగా దినేష్ గుణవర్దన

Sri Lanka: శ్రీలంకలో ఆర్థిక మాంద్యంపై కొనసాగుతున్న నిరసనల మధ్య, శ్రీలంక సీనియర్ పొడుజన పెరమున (ఎంపీ) దినేష్ గుణవర్దన 15వ ప్రధానమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. 73 ఏళ్లగుణవర్దన ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందినవారు.

దినేష్ గుణవర్దన రాజపక్సేలకు మిత్రుడు. మూడుసార్లు లంక పార్లమెంటులో సభా నాయకుడిగా పనిచేశారు. ఆయన గతంలో ఏప్రిల్‌లో రాజపక్సే ప్రభుత్వ హయాంలో హోం మంత్రిగా పనిచేశారు. అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు, గుణవర్దన శ్రీలంకలో విదేశాంగ మంత్రి మరియు విద్యా మంత్రిగా కూడా కొనసాగారు.

Exit mobile version