Cm Ys Jagan : నేడు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని జగనన్న విద్యా దీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో బటన్ నొక్కి నగదు జమ చేశారు. అలానే బహిరంగ సభలో మాట్లాడుతున్నారు.
cm ys jagan release vidya deevena scheme funds in kovvuru