CBSE 12th Results: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, 12వ తరగతి ఫలితాలను ప్రకటించింది. ఈ సంవత్సరం, మొత్తం ఉత్తీర్ణత శాతం 91.71% ఉంది. బాలురు కంటే బాలికలు ఫలితాల్లో మెరుగ్గా ఉన్నారు. బాలికల ఉత్తీర్ణత శాతం: 94.54% కాగా బాలుర ఉత్తీర్ణత శాతం 91.25%గా వుంది.
విద్యార్థులు ఫలితాలకోసం cbse.gov.in, cbseresults.nic.in, parikshasangam.cbse ని సందర్శించాలి. gov.in మరియు results.cbse.nic.inలో కూడ తమ ఫలితాలను చూసుకోవచ్చు.
సీబీఎస్ఈ టర్మ్ 1 మరియు టర్మ్ 2 రెండు మార్కుల ఆధారంగా తుది మార్క్‌షీట్‌ను సిద్ధం చేసింది. స్కోర్‌కార్డ్‌లో అంతర్గత మూల్యాంకనం, ప్రాజెక్ట్ వర్క్, ప్రాక్టికల్ పరీక్షలు మరియు ప్రీ-బోర్డ్ ఫలితాలతో సహా విద్యా సంవత్సరంలో పొందిన మార్కులు ఉంటాయి.