Babar Azam: పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ చిక్కుల్లో పడ్డాడు. ఇప్పుడు అతడిని సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాక్ జట్టుకే చెందిన క్రికెటర్ గర్ల్ ఫ్రెండ్ తో అసభ్యంగా చాటింగ్ చేసిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ వీడియోలో బాబర్ ఆజమ్ మహిళతో అసభ్య పదజాలం ఉపయోగించి చాటింగ్ చేసినట్లు తెలుస్తుంది.
https://twitter.com/i/status/1614709104949465088
ఈ వీడియో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో ఉన్నది బాబరా లేకా ఎవరైనా మార్ఫింగ్ చేశారా అనేది తెలియాల్సి ఉంది.
కావాలనే కొందరు ఇలా చేశారని పాకిస్థాన్ అభిమానులు అభిమానులు అంటుండగా.. అది బాబర్ ఆజమ్ అని నెటిజన్లు వరుస ట్వీట్లు చేస్తున్నారు.
ఈ వీడియోను నియో యాదవ్ అనే పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో క్రికెట్ అభిమానుల్లో.. పాక్ లో సంచలనంగా మారింది.
ఈ వీడియోలో ఉన్నది పాక్ కెప్టెన్ కాదని.. మార్ఫింగ్ చేశారని కొందరు అంటున్నారు.
మరికొందరేమో ఇది ముమ్మాటికి పాక్ కెప్టెన్ వీడియోనేనని అంటున్నారు.
బాబర్ న్యూడ్ వీడియోను పోస్ట్ చేసిన నెటిజన్ ఏమన్నారంటే. బాబర్ పాక్ ఆటగాడి గర్ల్ ఫ్రెండ్‌తో సెక్స్ చాటింగ్ చేస్తున్నాడని తెలిపాడు.
తనతో చాటింగ్ కొనసాగిస్తే.. ఆమె ప్రియుడికి జట్టులో స్థానం ఉంటుందని ప్రామిస్ చేశాడు.
ఈ వీడియోలో ఇంకా అసభ్య చాట్ మెసేజ్‌లు, ఆడియో రికార్డింగ్‌లు ఉన్నాయి.
అలాగే బాబర్‌కు సంబంధించిన వ్యక్తిగత ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
ఇలా చేయడం బాబర్ అభిమానులకు మింగుడపడటం లేదు.
ఇది వరకే స్వదేశంలో బాబార్ నేతృత్వంలో వరుస సిరీస్ లను పాకిస్థాన్ కోల్పోయింది.
జట్టును గెలిపించలేక కెప్టెన్సీ కోల్పోయే ప్రమాదంలో బాబర్ ఉన్నాడు.
ఇలాంటి సమయంలో బాబర్ ఇలా చేయడంతో మరింత ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు.
ఈ వీడియో పై బాబర్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇక ఈ ఘటనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/