Site icon Prime9

UTI: యూటీఐ సమస్యతో బాధ పడుతున్నారా ?

UTI problem

UTI problem

UTI: యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యూటీఐ (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ )సమస్య కూడా ఉంటుంది .ఐతే ఈ చిట్కాలను మీరు చదివి తెలుసుకోవాలిసిందే.ఆడవాళ్లకు యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి.అలాగే పురుషుల్లో కూడా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ కనిపిస్తుంది.

యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవాలంటే నీటిని బాగా తీసుకోవాలి.మన బాడీ హైడ్రేటెడ్‌గా ఉన్నప్పుడు యూటీఐ సమస్య మనలని ఇబ్బంది పెడుతుంది.
అసలు యూటీఐ లక్షణాలు ఎలా ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం
1. అప్పుడప్పుడు జ్వరం వస్తూ పోతూ ఉంటుంది.
2 . మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి, మంట అధికంగా ఉంటుంది .
3. యూరిన్ వాసన ఎక్కువ వస్తుంది.
4. మూత్ర విసర్జన చేసేటప్పుడు గట్టిగా ఉండటం.
5. మూత్రపిండాలు ఇన్ఫెక్షన్లకు గురి అవుతాయి.
6. శరీరంలో ప్రోటీన్స్ తక్కువ ఐనా ఈ లక్షణాలు కనిపిస్తాయి.

యూటీఐ సమస్యకు చికిత్స :
నీటిని ఎక్కువుగా తీసుకోవడం వల్ల మన మూత్రం పలుచగా మారుతుంది.అప్పుడు మనం ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళవచ్చు.మీరు ఎప్పుడు మూత్రాన్ని ఆపుకోకండి. అలా ఆపుకోవడం వల్ల ఈ సమస్యలు వస్తాయి.మనం తినే ఆహారం మార్చుకుంటే అవి వాటంతట అవే తగ్గుముఖం పడుతుంది .నీటిని ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు చాలా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.

Exit mobile version