Site icon Prime9

Kiran Abbavaram: నేను మీకు బాగా కావాలిసినవాడిని మొదటి వారం కలెక్షన్స్

kiran abbavaram prime9news

kiran abbavaram prime9news

Tollywood: కిరణ్ అబ్బవరం ఒక్క సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. అతని సినిమాల్ని మాత్రమే ఇష్టపడే అభిమానులను సంపాదించుకున్నాడు. తెలుగు సినీ పరిశ్రమకు ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి రావడం అంత ఈజీ ఐతే కాదు. కానీ తన పడిన కష్టం ఈ రోజు తనని ఈ స్థాయిలో నిలబెట్టింది. నిరంతర కృషి చేస్తూ వల్ల సినిమాలు చేసుకుంటూ ఎదుగుతూ వస్తున్నాడు. కానీ ఎందుకో ఒక్కో మెట్టు ఎక్కే ప్రయత్నంలో కాస్త తడబడుతున్నాడాని తెలుస్తుంది. ఒక సినిమాతో ఆగకుండా నాలుగైదు సినిమాలు చేసి ఒకేసారి నాలుగైదు మెట్లు ఎక్కేయాలనుకుని మాస్ హీరోగా మన ముందుకొచ్చాడు. కిరణ్ అబ్బవరం నటించిన సినిమా మీకు బాగా కావాలిసినవాడిని విడుదల అయ్యి మనం ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్టు కూడా కొట్టింది. ఈ సినిమాకు  శ్రీధర్ గాదె దర్శకత్వం వహించారు.

నేను మీకు బాగా కావాలిసినవాడిని మొదటి వారం కలెక్షన్స్ ఈ విధంగా సాధించాయి.

నైజం – 0.22 Cr
సీడెడ్ – 0.13 L
ఏపీ/తెలంగాణ – 0.81 L
రెస్ట్ ఆఫ్ ఇండియా – 0.58 L
ఓవర్సీస్ – 0.6 L
టోటల్ కలెక్షన్స్ – 0.91 L
బ్రేక్ ఈవెన్ – 06.06 Cr

ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి బ్లాక్ బాస్టర్ హిట్టుగా దూసుకెళ్తుంది.

Exit mobile version