Site icon Prime9

Kantara: కాంతార @ రూ.188 కోట్లు

copy right issue to the Kantara movie

copy right issue to the Kantara movie

Tollywood: నిర్మాత, నటుడు రోహిత్ శెట్టి యొక్క తాజా చిత్రం కాంతార భారతదేశంలో రూ. 170 కోట్లు మరియు ఓవర్సీస్‌లో రూ. 18 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 188 కోట్ల గ్రాస్‌తో, యష్ నటించిన ‘కేజిఎఫ్’ కంటే ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన కన్నడ చిత్రంగా రెండో స్థానంలో నిలిచింది.

దీపావళి వీకెండ్ కావడంతో ఈ సినిమా కలెక్షన్ల జోరు పెంచింది. ఈ సినిమా టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 170 కోట్లకు చేరుకున్నాయి. నాలుగో వారం ముగిసేలోపు రూ. 200 కోట్ల మార్కును క్రాస్ చేస్తుందని సమాచారం. ‘కాంతార’ కర్ణాటకలో ఇప్పటివరకు సుమారుగా రూ. 111 కోట్లు వసూలు చేసింది, నాల్గవ వారాంతంలో రూ. 14 కోట్లతో, ఇది ‘కేజిఎఫ్ 2’ నాల్గవ వారం కలెక్షన్లకు రెట్టింపు వసూలు చేసింది. ఈ చిత్రం కమర్షియల్‌గా భారీ విజయాన్ని సాధించింది. 2022లో అత్యధిక వసూళ్లు చేసిన రెండవ కన్నడ చిత్రంగా నిలిచింది. ఆల్ టైమ్‌లో అత్యధిక వసూళ్లు చేసిన మూడవ కన్నడ చిత్రంగా నిలిచింది.

Exit mobile version