Site icon Prime9

Sonakshi Sinha: నా తల్లిదండ్రులే నా పెళ్లిగురించి కంగారుపడలేదు.. సోనాక్షి సిన్హా

Bollywood: నటి సోనాక్షి సిన్హా తన వ్యక్తిగత జీవితంపట్ల సోషల్ మీడియాలో అనవసర ప్రచారం సాగుతోందని అన్నారు. తన వివాహం గురించి చర్చ జరగడంపై అసంతృప్తి వ్యక్తం చేసారు. తన  తల్లిదండ్రులు కూడా తన వివాహం గురించి అంతగా ఆసక్తి చూపడం లేదని  ఆమె అన్నారు.

నా గురించి మాట్లాడినట్లయితే, నా పని (నా వ్యక్తిగత జీవితం కంటే) గురించి మాట్లాడటం మంచిది అని నేను ఎప్పుడూ నొక్కి చెబుతాను. కానీ వాస్తవానికి, ప్రజలు నా జీవితంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు మరియు వారు కోరుకున్నట్లు ఊహించుకుంటారని ఆమె అన్నారు. ఆమె తన జీవితాన్ని ప్రపంచంతో పంచుకోవడానికి సిద్ధంగా లేనని అన్నారు. నేను పంచుకోవాలనుకుంటున్నది మాత్రమే ప్రపంచంతో పంచుకుంటాను అంటూ సోనాక్షిస్పష్టం చేసారు.

Exit mobile version